Thursday, August 6, 2015

Mahesh Babu Srimanthudu 2015 Telugu Full Movie Review Rating


Director Koratala Siva's much-talked-about Telugu movie "Srimanthudu" starring superstar Mahesh Babu and Shruti Hassan in the leads, has got positive reviews from audience around the world.
Written by Koratala Siva, "Srimanthudu" is about a millionaire, who carves a niche for himself, instead of following his father's footstep. The movie offers a message - giving back to the society. The director has nicely blended an interesting concept with commercial elements like romance, action, comedy, sentiments and others

చిత్ర కథ

6:55am : సినిమా అయిపోయింది.. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి..ఏపీహెరాల్డ్.కామ్.
6:50am : అద్భుతమైన ఎమోషనల్ సీన్స్ తో సినిమా క్లయిమాక్స్ కు చేరుకుంది. 
6:40am : జగపతిబాబు, రాజేంద్రప్రసాద్,మహేష్ బాబు ల మద్య కొన్ని ఎమోషనల్ సీన్లు వస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ మనిషి విలువలు.. తండ్రీ కొడుకుల మద్య అనుబంధం.. మనం స్థాయి సొసైటీకి మనం ఏం చేయాలి అనే కాన్సెప్ట్ తో చాలా అద్భుతంగా చూపించారు..
6:35am : మరో పాట ‘దిమ్మె తిరిగే’ పాట వస్తుంది. మహేష్ లుంగీ లో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. లోకేషన్ ఆర్ట్ వర్క్ మొత్తం కలర్ ఫుల్ గా ఉంది. శ్రుతి హాసన్ చాలా హాట్ లుక్స్ తో కనిపిస్తుంది.
6:30am : సినిమాలో క్లయిమాక్స్ ఫైటింగ్.. పల్లెటూరి వాతావరణంలో ఫైటింగ్ కొరియోగ్రఫి చాలా బాగా కంపోజ్ చేశారు. 
6:25am : వెన్నెల కిషోర్, అలీ మద్య వచ్చే కామెడీ సీన్లు చాలా బాగున్నాయి. థియేటర్లో కడుపుబ్బా నవ్వుతున్నారు.
6:15am : సైడ్ యాక్టర్ సురేఖ వాని యాక్షన్ చాలా బాగుంది
6:10am : ముఖేష్ రుషి యూనియన్ మినిస్టర్ పదవి పోగొట్టుకుంటాడు.. శశి (సంపత్) తో చేయి కలుపుతాడు.
6:08am : సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది. జగపతి బాబు మళ్లీ ఎంటర్ అయ్యారు. 
5:58am : డైలాగ్: ఎదుగు దల అంటే మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా ఎదగడం
5:55am : స్వచ్చమైన గ్రామీణ వాతావరణం..అందమైన ప్రకృతి అందాలు..మనసుకు హత్తుకునే సంగీతం..అద్భుతమైన లిరిక్స్ పాటలు.. అల్ రౌండ్ గా సూపర్ క్యారెక్టర్ తో మహేష్ బాబు చాలా అద్భుతమైన నటన.
5:53am : మహేష్ బాబు లుంగి గెటప్ లో మాస్ లుకింగ్ లో కనిపిస్తున్నాడు.. థియేటర్లో విజిల్స్,కేకలు మొత్తం హంగామా
5:485am : సూపర్ హిట్ సాంగ్ ‘జాగోరే జాగో’ పాట చాలా అద్భుతంగా ఉంది. పిక్చరైజేషన్,కొరియోగ్రఫి సూపర్
5:45am : హర్ష వర్ధన్ విలేజ్ కి ఉపకారం చేయడం మొదలు పెడతాడు.
5:43am : వెన్నెల కిషోర్, అలీ,మహేష్ బాబు విలేజ్ వాతావరణంలో చాలా అహ్లాదకరంగా అనిపిస్తుంది. మహేష్ బాబు సైకిల్ పై తిరిగే సీన్లు చాలా బాగున్నాయి.
5:40am : డైలాగ్ : సాటి మనిషికి కష్టం అనేది చూడకపోతే..మనం సంఘంలో భూమ్మీద బతకడం  ఎందుకు?
5:38am : డైలాగ్ : ఏమీ చేయక పోతే బతక కూడదా..ఫ్యామిలీ లేక పోతే తప్పా..?
5:35am : సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. రాజ రత్నం (అలి) ఇంట్రడ్యూస్ అయ్యాడు. మహేష్, అలికి మద్య కామెడీ ట్రాక్
................ విశ్రాంతి...........
5:25am : ఇప్పుడు ఓ చిన్న ట్విస్ట్ వచ్చింది. సినిమా ఇంట్రవెల్ దిశగా సాగుతుంది.
5:10am : చిత్రంలో మరో పాట ‘చారు శీల’ పాట సినిమాకే హైలెట్ గా అనిపిస్తుంది. కొరియోగ్రఫి,పిక్చరైజేషన్ సూపర్. ఇక శ్రుతి హాసన్ చాలా సెక్సీగా కనిపిస్తుంది.
5:06am : ఇప్పుడు ఫైట్ సీన్ వస్తుంది. మహేష్ బాబు తనదైన స్టయిల్ లో ఫైట్ సీన్ సూపర్ అనిపించాడు. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
5:03am : ఢిల్లీలో కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. ముఖేష్ రుషి ఎంట్రీ ఇచ్చాడు. 
4:59am : పాట ‘జత కలిసే..’ చాలా బాగుంది. పిక్చరైజేషన్ చాలా బాగుంది. అందంతో మహేష్,శృతి ఇద్దరూ పోటీపడుతున్నట్లు అనిపిస్తుంది.
4:55am : హర్ష, చారులత ఇద్దరు ప్రేమలో పడుతారు. ఇద్దరిమద్య రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి. 
4:48 am : ఇప్పుడు సినిమాలో కాలేజీ వాతావరణం వచ్చింది.. మహేష్ బాబు చాలా హ్యండ్సమ్ గా కనిపిస్తున్నాడు..కాలేజ్ స్టూడెంట్ లా చాలా బాగున్నాడు...ఇక శ్రుతి హాసన్ కాలేజ్ స్టూడెంట్ లా క్యూట్ గా కనిపిస్తుంది.
4:43 am : సినిమా మొత్తం దేవరకట్ట విలేజ్ బ్యాగ్ డ్రాప్ లోకి వెళ్లింది. నారాయణరావు (రాజేంద్ర ప్రసాద్) ఎంట్రీ ఇచ్చాడు. ఆ గ్రామంలో రౌడీగా  శశి( సంపత్) చాలా రౌఢ్ గా కనిపిస్తూ ఎంట్రీ ఇచ్చాడు.
4:40 am : ఇప్పుడే చారులత (శ్రుతి) హాసన్ ఎంట్రీ ఇచ్చింది. వావ్ స్క్రీన్ పై శ్రుతి చాలా అందంగా కనిపిస్తుంది. 
4:35 am : హర్ష డిఫరెండ్ మనస్తత్వం కలిగిన వ్యక్తి..జగపతి బాబు ఈ విషయంలో బాధపడుతుంటాడు.. హర్షని, మెగన (సనమ్ శెట్టి) తో క్లోజ్ గా మూవ్ కమ్మంటాడు
4:30 am : ప్రతి మనిషిలో అర్దం కాని విషయం ఒకటి ఉంటుంది : మహేష్ డైలాగ్
4:15 am : తెరపైకి జగపతి బాబు ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. చాలా స్టయిలిష్ గా రిచ్ ఫాదర్ లా కనిపిస్తున్నాడు. 
4:12 am : శ్రీమంతుడు సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. 163 నిమిషాల నిడివి
4:10 am : ఇప్పుడే టైటిల్స్ పడుతున్నాయి.. థియేటర్లో అరుపులు,  విజిల్స్ తో ఫ్యాన్స్ మహేష్‌పై అభిమానం చూపిస్తున్నారు.
4:05 am : హాల్ వద్ద జనాల సందడి మొదలైంది. జనాలతో కిట కిటలాడుతుంది. మహేష్ ఫ్యాన్స్ ఈలలు చప్పట్లతో మొత్తం కోలాహలంగా ఉంది. 
4:00 am : హాయ్ ఏపీ హెరాల్డ్.కామ్ రీడర్స్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల తార శ్రుతిహాసన్ నటించిన ‘శ్రీమంతుడు’  తెలుగు సినిమా రివ్యూ,ట్విట్స్ కు స్వాగతం..



tags:
Srimanthudu movie review,Srimanthudu rating,Srimanthudu imdb ratings,Srimanthudu hit or flop,Srimanthudu full telugu review,Srimanthudu box office report,Srimanthudu 1st day collection,sreemanthudu movie review

No comments:

Post a Comment